AP AYUSH Recruitment : ఏపీ ఆయూష్ విభాగంలో 58 ఉద్యోగాలు - మంచి జీతం, రాత పరీక్ష లేకుండానే...!

AP AYUSH Recruitment 2026 : ఏపీ ఆయూష్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 58 ఖాళీలను భర్తీ చేస్తారు.ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలున్నాయి. ఏప్రిల్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.