వర్ధన్నపేట మండలంలో పట్ట పగలే వ్యక్తిపై కత్తులతో దాడి

పట్టపగలే గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామం దొడ్లబండ ప్రాంతానికి చెందిన న్యాయం రవీందర్ రెడ్డి(50)పై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.