ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు జారీ అయిన విషయంలో ’రెవెన్యూ అధికారుల చేతివాటం’పై విచారణ ముందుకు సాగడం లేదు. పూర్తిస్థాయి వి చారణకు స్వయంగా ప్రభుత్వ అదనపు కార్యదర్శి, సీసీఎల్ఏ తో పాటు కలెక్టర్, ఆర్డీవో ఆదేశించినప్పటికీ చలనం లేకపోవడం గమ నార్హం.