అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడగింపు.. పాకిస్థాన్ విజ్ఞప్తితో ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణను మరోసారి పొడగిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షఉడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఇరాన్‌తో చర్చలు సఫలం అయ్యే వరకు ఈ పొడగింపు కొనసాగుతుందన్న ఆయన.. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రటనతో పశ్చిమాసియాలో శాంతి వస్తుందా లేక ఇరాన్ పట్టుదల వల్ల యుద్ధం కొనసాగుతుందా అనే ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి.