గురుకులాలకు టెస్కో ద్వారానే వస్త్రాలు సేకరించాలి : హైకోర్టు

రాష్ట్ర చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు సహా అన్ని ప్రభుత్వ సంస్థలు తమకు కావలసిన దుస్తులు, బెడ్‌‌‌‌షీట్లు, కార్పెట్లు వంటి వస్త్రాలను కచ్చితంగా  టెస్కో (తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ద్వారానే సేకరించాలని