kumaram bheem asifabad- పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తాం

పాఠశాల అభివృద్ధికి తన వంతుగా చేయూతనిస్తామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. సావర్‌ఖేడ గ్రామంలోని ఎంపీపీఎస్‌ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో బుధవారం కలెక్టర్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే సావర్‌ఖేడ పాఠశాలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఆ స్థాయికి చేరుకోవడానికి గ్రామస్తుల సహకారం మరవలేనిదన్నారు.