kumaram bheem asifabad- అంగన్‌వాడీ...ఆధునిక ఒడి

అంగన్‌వాడీ... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సమకూర్చే కేంద్రం. ప్రస్తుతం ఇది శిశువు మరణాలు తగ్గించడంతో పాటు ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యనందించే వనరుగా అభివృద్ధి చెందింది. రూపురేఖల్లో రూపాంతరం చెందింది. ఈ క్రమంలో అంగన్‌వాడీ...ఆధునిక ఒడిలో చేరింది.