వర్షాకాలానికి ముందే అన్ని  మరమ్మతులు పూర్తి చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

వర్షాకాలానికి ముందే అన్ని సంక్షేమ వసతి గృహాలు స్కూళ్లలో మరమ్మతు పనులు కంప్లీట్ చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు.