అమెరికాను వదిలేయాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు.. కారణాలివేనంటున్న సర్వే

ఒకప్పుడు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలని కలలు కన్న భారతీయులు.. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 శాతం మంది ఇండియన్ అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శాశ్వతంగా వీడాలని భావిస్తున్నట్లు కార్నెగీ ఎండోమెంట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందుకు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, అమెరికా అమెరికన్లకు మాత్రమే అన్న నినాదాలు, జీవన ఖర్చులు పెరిగిపోవడం, భద్రతా లేమి వంటి అనేక కారణాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఆపూర్తి వివరాలు మీకోసం.