తేజస్వి వ్యాఖ్యలను ఖండించండి..ఏపీ సీఎం చంద్రబాబుకు..మంత్రి పొన్నం లేఖ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్​లో చేసిన వ్యాఖ్యలపై ఖండించాలని, వాటిని లోక్​సభ రికార్డుల నుంచి తొలగించేలా లోక్ సభ స్పీకర్ కు లేఖ రాయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు