అంబేద్కర్ కాలేజీలో న్యాయ ఉత్సవ్

బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లా కాలేజీలో స్టూడెంట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘కాకా ఏఎల్​సీ న్యాయ ఉత్సవ్ 2026’ మంగళవారం ఘనంగా జరిగింది.