అద్దె ఇండ్లలో ఉంటూ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాపసింగారంలోని తేజశ్రీ హోమ్స్, మంజుశ్రీ మిడోస్ కాలనీల్లో పలువురు అద్దెకు నివసిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో శనివారం రాత్రి ఆ ప్రాంతంలో పోలీస