రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-–27 విద్యా సంవత్సరానికి ఆదివారం నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 82.02 శాతం హాజరు నమోదైందని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు.