మహిళా బిల్లుపై కాంగ్రెస్ వి అర్థం లేని ఆరోపణలు : బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గతంలో ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈ బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు.