జీహెచ్ఎంసీ పునర్విభజనపై కౌంటర్లు వేయండి: హైకోర్టు

జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ తీసుకువస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శులకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది.