కోల్‌కతా డీసీపీ శంతను సిన్హా బిశ్వాస్ నివాసంలో ఈడీ సోదాలు.. భారీగా డాక్యుమెంట్ల స్వాధీనం?

బెంగాల్ ఎన్నికల వేళ కోల్‌కతా పోలీస్ శాఖలో ఈడీ సోదాలు కలకలం రేపాయి. అక్రమ లావాదేవీలు, సిండికేట్ కార్యకలాపాల ఆరోపణలతో ఏకంగా ఒక డిప్యూటీ పోలీస్ కమిషనర్ నివాసంపైనే అధికారులు పంజా విసిరారు. ఒకవైపు డీసీపీ ఇంట్లో తనిఖీలు, మరోవైపు ఒక వ్యాపారవేత్త ఇంట్లో భారీగా నగదు దొరకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అగ్రనేతలకు సన్నిహితంగా ఉండే అధికారులే లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు రాజకీయ వర్గాల్లో రచ్చ లేపుతున్నాయి.