Ambati Rambabu: వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

గుంటూరు రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసులను, తన ఇల్లు ఆఫీస్‌పై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షను ఆయన విరమించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో తనతో పాటు దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.