ఆర్‌ఎంపీ డాక్డర్ మర్డర్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. చంపింది ఎవరో తెల్సి అవాక్కయిన ఊరి జనం

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వెంకట కోటిరెడ్డి హత్య కేసు సంచలనం రేపింది. మొదట గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని చెప్పిన భార్య ఆదిలక్ష్మి… తన కుమార్తెతో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భర్త వేధింపులు, ప్రాణభయంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.