Weather Alert: అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో 3రోజుల వెదర్...

Andhra Pradesh and Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో్ ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ ఆంద్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.