మామునూర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ పనులపై సమీక్ష

వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ను గురువారం ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి సమీక్షించారు.