కాంగ్రెస్ ది చారిత్రక తప్పిదం : ఏలేటి మహేశ్వర్రెడ్డి
పార్లమెంటు ఆమోదించిన చట్టాలను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని, ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కనీస రాజ్యాంగ అవగాహన లేదని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.