టీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మెకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.