ఒక్క క్షతగాత్రుడి ప్రాణమూ పోకూడదు

రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల ప్రాణం కాపాడాలంటే ‘తొలి గంట’లో అందే వైద్యమే కీలకం. ఈ గోల్డెన్‌ అవర్‌లో తక్షణ చికిత్స అందించడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రాహత్‌’ (ప్రైమ్‌ మినిస్టర్‌- రోడ్డు యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ హాస్పిటలైజేషన్‌ అండ్‌ అష్యూర్డ్‌ ట్రీట్‌మెంట్‌) పథకాన్ని తీసుకొచ్చింది.