జిల్లాలో 12.71 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం :  నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్

జిల్లాలో రానున్న వన మహోత్సవం సందర్భంగా 12 లక్షల 71 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తమకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.