బీఆర్ఎస్‎లో చేరిన జీవన్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.