పాలిస్టర్ వస్త్రానికి యజమానులు కూలీ పెంచాలంటూ ఈ నెల 27నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్ ప్రకటించారు. సిరిసిల్ల పట్టణంలో సోమవారం సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ