పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు

ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. వీటి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి.