పాకిస్థాన్‌లో జేడీ వాన్స్‌తో మోస్ట్‌వాంటెడ్ మోసగాడు.. ఎవరీ ఉమర్ ఫరూఖ్ జహూర్?

ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌ వేదికగా ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన తొలి విడత శాంతి చర్చలు విఫలయమ్యాయి. అయితే, ఈ సందర్భంగా జేడీ వాన్స్, విట్కాఫ్‌లతో కూడిన అమెరికా ప్రతినిధుల బృందంతో నార్వే మోస్ట్ వాంటెడ్ ఆర్థిక మోసగాడు ఉండటం కలకలం రేగుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో అతడ్ని నార్వే పత్రిక పాక్ సంతతికి చెందిన వ్యాపారవేత్త ఉమర్ ఫరూఖ్ జహూర్‌గా గుర్తించింది. మోస్ట్ వాంటెడ్ మోసగాడు.. జేడీ వాన్స్‌తో ఉండటం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.