మహిళా ప్రయాణికురాలికి డ్రైవర్ మెసేజ్‌లు.. ర్యాపిడో స్పందన ఏంటంటే..

ప్రస్తుతం చాలా నగరాల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి బైక్, ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి నుంచే త్వరగా తమ గమ్యస్థానాలకు చేరాలనుకునే వారు వీటిని ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత మొబైల్ నెంబర్లతో క్యాబ్, బైక్ బుకింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు.