JEE Main 2026 Final Results: జేఈఈ మెయిన్‌ 2026 తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్...

జేఈఈ మెయిన్ 2026 తుది విడత ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 11.23 లక్షల మంది నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. సోమవారం (ఏప్రిల్ 20) జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..