మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్ నెట్‌వర్క్ పని చేయకపోవడంతో ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నైషన్ సిస్టం)లో నమోదు చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. మంగళవారం లోతుగెడ్డ పంచాయతీ చోడ్రాయి గ్రామానికి చెందిన గిరిజనులు సెల్ నెట్‌వర్కులేకపోవడం వల్ల లోతుగెడ్డ గ్రామ పంచాయతీ కేంద్రానికి వచ్చి ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేసుకున్నారు.