సీఎం చంద్రబాబు పర్యటన రేపు

మండలంలోని జడ్‌.చింతువ పంచాయతీ పరిధిలో గజిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేయనున్న రెన్యూ ఫొటో వోల్టాయిక్స్‌ సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చెప్పారు. ఆమె మంగళవారం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌,రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఇక్కడ సమీక్ష నిర్వహించారు.