ధోనీకి ఆ హోదా ఇవ్వడంపై తొలుత సందేహం వ్యక్తం చేశాను: వినోద్ భాటియా

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి లెఫ్టినెంట్ కర్నల్ హోదా ఇవ్వడంపై మొదట్లో ఉన్న తన ఆలోచనాతీరులో మార్పు వచ్చినట్టు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.