విద్యా, వైద్యానికి పెద్దపీట : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మణుగూరు మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేశారు.