'అమెరికాతో ఇస్లామాబాద్ చర్చలే మేం చేసిన అతిపెద్ద తప్పు': ఇరాన్ ఎంపీ సంచలన ప్రకటన

ఇరాన్, అమెరికా దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ఆదేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లే స్వయంగా రంగంలోకి దిగి ఇరు దేశాల నేతలతో చర్చించారు. ఇస్లామాబాద్ వేదికగానే ఈ చర్చలు సాగగా.. తాజాగా దీనిపై ఇరాన్ స్పందించింది. ముఖ్యంగా ఇరాన్ ఎంపీ మహమూద్ నబవియన్ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్ వేదికగా అమెరికాతో చర్చలే తాము చేసిన పెద్ద తప్పని అన్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.