క్రికెట్ దిగ్గజానికి బిగ్ షాక్.. హర్భజన్ జెడ్+ భద్రత కట్.. ఆప్ పార్టీని వీడటమే కారణమా?1

పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్ పార్టీ వీడి బీజేపీలో చేరారన్న వార్తల నేపథ్యంలో, పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఉన్న భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది.