సినిమాకి సరిహద్దులు ఉండవని వాలా 2 ప్రూవ్ చేసింది: హీరో సాయి దుర్గ తేజ్

ఇటీవల  కేరళ బాక్సాఫీస్  దగ్గర  రెండు వందల  కోట్లకుపైగా కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌తో  సంచలనం సృష్టించిన చిత్రం ‘వాలా 2’.  శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి  టాలీవుడ్‌‌‌‌‌‌‌‌లోనూ సక్సెస్ టాక్ తెచ్చుకుంది.