నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి : హరీశ్ రావు

అకాల వర్షంతో సిద్దిపేట నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అధికారులను కోరారు. శుక్రవారం కలెక్టర్, వ్యవసాయ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన వడగండ్ల వర్షంతో పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులకు ఆదేశించారు.