ఇరాన్ స్పీడ్ బోట్లు చిల్లర నౌకలు: నౌకల సీజ్ పై ట్రంప్ సెటైర్లు

యుద్ధం నేపథ్యంలో హార్మూజ్ జలమార్గాన్ని ఉపయోగించే తమ శత్రుదేశాల నౌకలపై సుంకాలు విధించాలని ఇరాన్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఎమ్ఎస్సీ ఫ్రాన్సిస్కా, ఎపామినోండాస్ అనే రెండు భారీ సరుకు రవాణా నౌకలను స్వాధీనం చేసుకుంది.