గంజాయి ప్రాణాంతక డ్రగ్ కాదు.. పెయిన్ కిల్లర్ గా వాడొచ్చు.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం

అమెరికాలో గంజాయి వినియోగానికి సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ జాబితాలో ఉన్న గంజాయిని.. ఇప్పుడు తక్కువ ప్రమాదకరమైన ఔషధాల విభాగంలోకి మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం చేశారు.