APPGCET 2026 హాల్ టికెట్లు విడుదల - మే 8 నుంచి పరీక్షలు, సబ్జెక్టులవారీగా పూర్తి షెడ్యూల్ ఇదే

AP PG Entrance Exam 2026  :  ఏపీ పీజీ సెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. మే 8 నుండి 11 వరకు మూడు సెషన్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి.