అనంతపురంలో హనీట్రాప్.. డబ్బున్నోళ్లకు అమ్మాయిలతో కాల్స్.. ఆపై పర్సనల్ వీడియోలు!
Honey Trap : అనంతపురంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు హనీట్రాప్‌తో డబ్బున్నోళ్లను టార్గెట్ చేసుకున్నారు. అమ్మాయిలతో కాల్స్ చేయించారు. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.