స్తంభించిన మక్క కొనుగోళ్లు..గన్నీ సంచులు లేక కాంటాలు ఆలస్యం

మక్కలు అమ్ముకోవడం ప్రస్తుతం రైతుకు కత్తి మీద సాములా మారింది. కొనుగోలుకేంద్రాలకు మక్కలు పోటెత్తుతున్నా ఆ స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడంతో పంట మొత్తం యార్డుల్లోనే పేరుకుపోతోంది. సరిపడా గన్నీ సంచులు లేకపోవడంతో కాంటాలు ఆలస్యమవుతున్నాయి.