ఆర్టీసీ సమ్మెకు హరీశ్ కుట్ర : మంత్రి పొన్నం

గతంలో ఆర్టీసీ యూనియన్‌‌కు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌‌రావు ఒక కుట్ర ప్రకారం కార్మికులను రెచ్చగొట్టి , సమ్మెకు కారణమయ్యారని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.