అనిల్ రావిపూడి సినిమాలో షాకింగ్ కాంబినేషన్.. వెంకటేష్ పక్కన ఆ స్టార్ హీరోయిన్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మూవీలో వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు.. వెంకీతో జోడీ కట్టడం కీర్తి ఇదే తొలిసారి. మరోవైపు కళ్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. వీరి కెమిస్ట్రీ వెండితెరపై సరికొత్త మేజిక్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.