Mitchell Starc: ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త జోష్ : మిచెల్ స్టార్క్ ఎంట్రీతో గంతులేస్తున్నారు..

Mitchell Starc: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిమానులకు గుడ్ న్యూస్. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న అతడు, త్వరలోనే ఢిల్లీ జట్టుతో కలవనున్నాడు.