పిఠాపురం కార్యకర్తలతో నాగబాబు భేటీ.. వర్మ వివాదంపై నో రియాక్షన్

కాకినాడ జిల్లా, డిప్యూటీ సీఎం నియోజవర్గం పిఠాపురం జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ నాగబాబు 'మాటామంతి' నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి...