ఖర్గే క్షమాపణలు చెప్పాల్సిందే...ప్రధానిని టెర్రరిస్ట్ అంటారా?: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీని ‘టెర్రరిస్ట్’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని బీజేపీ జాతీయ నేత, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల బీజేపీ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.