'పెద్ది' సెట్స్‌లో సందడి చేసిన 'వాలా 2' టీమ్.. మెగా అండతో రాబోతున్న క్రేజీ సీక్వెల్!

మలయాళ చిత్రం 'వాలా 2' తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈసందర్భంగా చిత్ర హీరోలు హషీర్ హెచ్, అలాన్ బిన్ సిరాజ్, అజిన్ జోయ్ , వినాయక్ వి.. హైదరాబాదులో 'పెద్ది' (Peddi) షూటింగ్ సెట్స్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిశారు. సినిమా విశేషాలనుపంచుకున్నారు. ఈసందర్భంగా చిత్ర యూనిట్‌ను చరణ్ ప్రత్యేకంగా అభినందించారు.