VIRAL: ఆకాశంలో ‘అశ్లీల’ ఆకృతులు.. ఫిన్లాండ్ ట్రైనీ పైలట్ల వింత చేష్టలు

ఫిన్లాండ్‌లో ట్రైనీ పైలట్లు ఆకాశంలో అశ్లీల ఆకృతులు గీసి వివాదంలో చిక్కుకున్నారు. రాడార్ మ్యాప్‌లో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో వైమానిక దళం విచారణకు ఆదేశించింది.